మంత్రులందరూ నా ఇంటిచుట్టూ తిరుగుతున్నారు... వరద బాధితులను పరామర్శించేందుకు ఎలా వస్తారు?: చంద్రబాబు

20-08-2019 Tue 16:38 | Andhra
  • కృష్ణా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
  • తమ గోడు చంద్రబాబుతో మొరపెట్టుకున్న బాధితులు
  • సాయం చేసేందుకు మంత్రులు, అధికారులు ఎవరూ రాలేదని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ కృష్ణా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇళ్లు మునిగిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నా మంత్రులు కానీ, అధికారులు కానీ సాయం చేసేందుకు రాలేదని బాధితులు చెప్పడంతో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఎలా వస్తారు? మంత్రులంతా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

వరదను నియంత్రించే అవకాశం ఉన్నా, తన నివాసాన్ని ముంచేందుకు నీళ్లు నిలబెట్టారని ఆరోపించారు. ఇది అన్యాయం అని, రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే వరద ప్రభావం తగ్గేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలని, స్థానికులందరికీ పట్టాలివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటాయని, చేతలు మాత్రం గడప కూడా దాటడంలేదని ఎద్దేవా చేశారు. కనీసం అన్న క్యాంటీన్లు ఉన్నా వరద బాధితుల ఆకలి తీర్చేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ChandrababuTelugudesamYSRCPAndhra Pradesh

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more